ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పందుల వ్యాన్‎ను హైజాక్ చేసిన గుర్తు తెలియని వ్యకులు

ABN, First Publish Date - 2021-07-02T13:01:08+05:30

నగరంలో సినీఫక్కీలో పందుల వ్యాన్‎ను గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పోలీస్ ఎస్కార్ట్ వాహనం ద్వారా పందులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలో సినీఫక్కీలో పందుల వ్యాన్‎ను గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పోలీస్ ఎస్కార్ట్ వాహనం ద్వారా పందులను వ్యాన్‎లో అధికారులు తరలిస్తున్నారు. పందుల వ్యాన్‎ను దుండగులు హైజాక్ చేశారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికీ వ్యాన్‎ను 20 మంది దుండగులు అడ్డగించారు. అనంతరం వ్యాన్‎లో ఉన్న డ్రైవర్‎ను బయటకు లాగేసి..వ్యాన్‎ను ఎత్తుకెళ్లారు. దుండగులు ఎత్తుకెళ్లిన పందుల వ్యాన్‎ను పోలీసులు వెంబండించారు. పోలీసులు వెంబడిస్తున్నట్లు తెలుసుకున్న దుండగులు చిత్తూరు వరకు వ్యాన్‎ను తీసుకువెళ్లి అక్కడే వ్యాన్ వదిలి పరారయ్యారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-07-02T13:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising