ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంద్‌కి సంపూర్ణ మద్దతు: తులసి‌రెడ్డి

ABN, First Publish Date - 2021-03-04T18:38:35+05:30

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే బంద్‌కి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే బంద్‌కి  కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మడాన్ని కాంగ్రెస్  అడ్డుకుంటుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం త్వరలోనే రాహుల్ గాంధీ విశాఖ వస్తారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. రైల్వే జోన్ లేదు.. విభజన హామీలు అమలు చేయడంలో మోదీ సర్కార్ వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. మోదీ హయాంలో అమ్మేస్తున్నారని తులసి‌రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2021-03-04T18:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising