ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో మద్యపాన నిషేధం కాదు.. మద్యపాన నిషా..: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-05-24T00:21:22+05:30

మద్యం విషయంలో ఏపీ సీఎం జగన్ మాట తప్పారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మద్యం విషయంలో ఏపీ సీఎం జగన్ మాట తప్పారని  ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో మద్యపాన నిషేధం కాదు.. మద్యపాన నిషా అమలవుతోందని ఎద్దేవా చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో చెప్పింది దశలవారీ మద్య నిషేధం.. ప్రస్తుతం అమలవుతున్నది దశలవారీ మద్య నిషేధమని దెప్పిపొడిశారు. నవరత్నాలలో ఒకటి మద్యపాన నిషేధరత్నం గులకరాయిగా మారిందని సెటైర్లు వేశారు. అమ్మఒడి నాన్నబుడ్డికి చాలడంలేదని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.

Updated Date - 2021-05-24T00:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising