ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ ప్రభుత్వానిది చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-03-09T19:57:01+05:30

విశాఖ స్టీల్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డా. తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ స్టీల్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డా. తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంగళవారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలపై ప్రభుత్వ దుశ్శాసన పర్వం గర్హనీయమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని ప్రాంత మహిళలు పాదయాత్ర చేసి కనకదుర్గ అమ్మవారిని దర్శించు కోవాలనుకోవడం నేరమా??? అని వైసీపీ ప్రభుత్వాన్ని తులసిరెడ్డి  ప్రశ్నించారు. మహాభారతంలో ద్రౌపదిని ఈడ్చుకెళ్లిన దుశ్శాసనుడికి ఏగతి పట్టిందో గుర్తుకు తెచ్చుకుంటే మంచిదన్నారు. దుగరాజపట్నం వద్ద లేదా రామాయంపేట వద్ద గానీ మేజర్ పొర్టు నిర్మించకపొవడం ద్వారా మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-03-09T19:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising