ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్‌: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-06-13T08:27:20+05:30

‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం జగన్‌ మాట తప్పడం, మడమ తిప్పడం శోచనీయం. జగన్‌ మాటలు నమ్మి ఉద్యోగులు ఓట్లేసి గెలిపించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, జూన్‌ 12: ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం జగన్‌ మాట తప్పడం, మడమ తిప్పడం శోచనీయం. జగన్‌ మాటలు నమ్మి ఉద్యోగులు ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను మరచిపోయారు. ఏరుదాటే వరకు ఓడ మల్లన్న- దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా వ్యవహరిస్తున్నారు’’అని కాంగ్రెస్‌ రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరె డ్డి విమర్శించారు. ఈ మేరకు తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.  

Updated Date - 2021-06-13T08:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising