ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు: వైవీ సుబ్బారెడ్డి

ABN, First Publish Date - 2021-10-09T03:18:58+05:30

శ్రీవారి దర్శన టికెను ఆన్‌లైన్‌లో భక్తులు సులభంగా పొందేలా టీటీడీ సాఫ్ట్‌వేర్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల:  శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో భక్తులు సులభంగా పొందేలా టీటీడీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా దృష్ట్యా టికెట్లను ఆన్‌లైన్‌లోనే కేటాయిస్తుండడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గత నెలలో జియో యాప్ ద్వారా టికెట్లను విడుదల చేశామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సులభంగా టికెట్లు పొందారని ఆయన తెలిపారు. టీటీడీ సేవలన్నీ ఒకే యాప్‌లోకి తెచ్చేవిధంగా జియోతో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. వైకుంఠ ఏకాదశి నాటికి అందుబాటులోకి నూతన యాప్ వస్తుందని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-10-09T03:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising