ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ బాధితులకు టీటీడీ సాంత్వన

ABN, First Publish Date - 2021-05-14T08:11:47+05:30

కొవిడ్‌ బాధితుల చికిత్స కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్‌ షెడ్లు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయో నిధి నుంచి రూ.3.52 కోట్లు మంజూరు చే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రవ్యాప్తంగా 22 జర్మన్‌ షెడ్లు నిర్మాణం!

ఒక్కో షెడ్డులో 30 వరకూ ఆక్సిజన్‌ బెడ్లు

తిరుమల, మే 13(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ బాధితుల చికిత్స కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్‌ షెడ్లు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయో నిధి నుంచి రూ.3.52 కోట్లు మంజూరు చేస్తూ ఈవో జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లాలో 4, ప్రకాశం 2, అనంతపురం 3, కృష్ణా 3, కర్నూలు 2, గుంటూరు 3, కాకినాడ 3, ఇతర ప్రాంతాల్లో మరో 2 షెడ్లు నిర్మించనున్నారు. టీటీడీ ఆమోదించిన అంచనా ఖర్చు మేరకు షెడ్లు నిర్మించుకోవాలని సూచిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు నిధులు అందించనున్నారు. ఒక్కో షెడ్లో దాదాపు 30 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2021-05-14T08:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising