గాజువాకలో విషాదం
ABN, First Publish Date - 2021-07-10T02:46:38+05:30
జిల్లాలోని గాజువాక చుక్కవానిపాలెంలో విషాదం నెలకొంది. భవనం పైనుంచి
విశాఖ: జిల్లాలోని గాజువాక చుక్కవానిపాలెంలో విషాదం నెలకొంది. భవనం పైనుంచి దూకి తల్లి, రెండేళ్ల కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో 4వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-07-10T02:46:38+05:30 IST