ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టమాటో ట్రేలు మాయం..!

ABN, First Publish Date - 2021-11-28T02:44:05+05:30

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్‌లో ఒక కూరగాయల దుకాణంలో శుక్రవారం రాత్రి టమాటాల ట్రేలు చోరికి గురయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్‌లో ఒక  కూరగాయల దుకాణంలో శుక్రవారం రాత్రి టమాటాల ట్రేలు చోరికి గురయ్యాయి. టమాటా ధర కొండెక్కటంతో చోరుల దృష్టి వాటిపై పడింది. మిగిలిన కూరగాయలను వదిలిపెట్టి టమాటా ట్రేలు మాత్రం మాయం చేశారు. జగ్గయ్యపేట మార్కెట్లో కేజి రూ.70 - రూ.100ల వరకు పలుకుతుండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. రూ.6వేలు నష్టం వాటిల్లినట్టు వ్యాపారి సూరిబాబు వాపోయాడు. విలువైన వస్తువుల జాబితాలో టమాటా కూడా చేరటంతో ప్రజలు వింతగా చెప్పుకుంటున్నారు.

Updated Date - 2021-11-28T02:44:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising