నేడు శంబర పోలమాంబ అమ్మవారి తోళ్లేలు పండుగ
ABN, First Publish Date - 2021-01-25T13:38:55+05:30
జిల్లాలోని ప్రఖ్యాత పోలమాంబ అమ్మవారికి తోళ్లేలు పండుగను నేడు నిర్వహిస్తున్నారు.
విజయనగరం: జిల్లాలోని ప్రఖ్యాత పోలమాంబ అమ్మవారికి తోళ్లేలు పండుగను నేడు నిర్వహిస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి రానున్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు.
Updated Date - 2021-01-25T13:38:55+05:30 IST