ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిగులు పొగాకు కొనుగోలుకు కేంద్రం అనుమతి

ABN, First Publish Date - 2021-10-26T08:21:37+05:30

ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల్లో 2020-21 సీజన్‌లో పండించిన పొగాకు మిగులు కొనుగోలుకు కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల్లో 2020-21 సీజన్‌లో పండించిన పొగాకు మిగులు  కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, రిజిస్టర్డ్‌ రైతులు ఒక కిలో పొగాకుకు ఒక్క రూపాయి, మొత్తం విక్రయంలో ఐదు శాతం  పొగాకు నిధికి జమ చేయాలన్న షరతు విధించింది. అన్‌రిజిస్టర్డ్‌ రైతులు కిలో పొగాకుకు రూ. 2, మొత్తం విక్రయంలో 10 శాతం మొత్తం పొగాకు నిధికి జమ చేయాలని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-10-26T08:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising