ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి: మంత్రి బుగ్గనకు అవమానం

ABN, First Publish Date - 2021-06-13T18:16:22+05:30

పీయూష్ గోయల్ పర్యటనలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవమానం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పర్యటనలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవమానం జరిగింది. విమానాశ్రయంలో వీఐపీ గేట్ లోపలకు రానీయకుండా కేంద్ర భద్రత సిబ్బంది తోసేశారు. దీంతో మంత్రి బుగ్గన.. పీయూష్ గోయల్‌కు వీడ్కోలు పలకలేక పోయారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బందితో మంత్రి వాగ్వాదానికి దిగారు. తనను అడ్డుకున్నవారి వివరాలు ఇవ్వాలని బుగ్గన అడిగారు. అయితే విమానాశ్రయ అధికారులు మంత్రిని సర్దుబాటు చేసి పంపించారు.



Updated Date - 2021-06-13T18:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising