ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి కాటన్‌ మిల్లును తెరిచేది లేదు: కేంద్రం

ABN, First Publish Date - 2021-07-23T08:34:21+05:30

తిరుపతి కాటన్‌ మిల్లును తెరిచేది లేదు: కేంద్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌ కారణంగా మూత పడిన తిరుపతి కాటన్‌ మిల్లును భవిష్యత్‌లోనూ పునఃప్రారంభించబోమని కేంద్ర జౌళిశాఖ మంత్రి దర్శన జార్ధోష్‌ వెల్లడించారు. గురువారం రాజ్యసభలో వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  ఇప్పటివరకు రూ.2.20కోట్ల విలువ అమ్మకంకాని నూలు 1834బ్యాగులు మిల్లులో ఉన్నట్లు తెలిపారు.

Updated Date - 2021-07-23T08:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising