ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirupati: మాజీ రౌడీషీటర్ పై ప్రత్యర్థులు కత్తులతో దాడి

ABN, First Publish Date - 2021-08-04T16:32:47+05:30

స్తి తగాదాల నేపథ్యంలో మాజీ రౌడీషీటర్ పై ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు. దీంతో రౌడీషీటర్ ‎బుల్లెట్ విశ్వనాథ్ ప్రాణభయంతో గోవిందరాజు స్వామి ఆలయంలోకి పరుగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఆస్తి తగాదాల నేపథ్యంలో మాజీ రౌడీషీటర్ పై ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు. దీంతో రౌడీషీటర్ ‎బుల్లెట్ విశ్వనాథ్ ప్రాణభయంతో గోవిందరాజు స్వామి ఆలయంలోకి పరుగులు తీశాడు. టీటీడీ సెక్యూరిటీ సహాయంతో తీవ్ర గాయాలైన రౌడీషీటర్‎ను రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-04T16:32:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising