ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో గణనీయంగా తగ్గిపోయిన భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2021-05-10T13:52:45+05:30

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. 5 వేల లోపు మంది భక్తులు మాత్రమే స్వామివారిని ఆదివారం దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. 5 వేల లోపు మంది భక్తులు మాత్రమే స్వామివారిని ఆదివారం దర్శించుకున్నారు. నిన్న 4,934 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 57 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2,216 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. లడ్డూ ప్రసాద విక్రయాలు సైతం గణనీయంగా తగ్గిపోయాయి. గతంలో నిత్యం 3 లక్షల లడ్డూలు తయారు చేసేవారు. కాగా.. ఇప్పుడు 40 వేల లడ్డూలకే టీటీడీ పరిమితం చేసింది.

Updated Date - 2021-05-10T13:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising