ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రథసప్తమికి తిరుమల ముస్తాబు

ABN, First Publish Date - 2021-02-19T07:18:12+05:30

తిరుమలలో శుక్రవారం నాటి రథసప్తమి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు మాడవీధుల్లో వాహనసేవలను నిర్వహించనున్న నేపథ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శుక్రవారం నాటి రథసప్తమి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు మాడవీధుల్లో వాహనసేవలను నిర్వహించనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాడవీధుల్లో పటిష్టమైన గ్యాలరీలతో పాటు బారికేడ్లను అమర్చారు. కొవిడ్‌ నిబంధనల మేరకు దర్శన టికెట్లున్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. 

Updated Date - 2021-02-19T07:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising