ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం

ABN, First Publish Date - 2021-11-28T00:20:12+05:30

రెండవ ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వినాయక గుడికీ సమీపంలోని రోడ్డు పై రెండు చిరుతలు ప్రత్యక్షం కాగా, చిరుతలను చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: రెండవ ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వినాయక గుడికీ సమీపంలోని రోడ్డు పై రెండు చిరుతలు ప్రత్యక్షం కాగా, చిరుతలను చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కాసేపటికి అటవీ ప్రాంతంలోకి ఆ చిరుతలు పరారైయ్యాయి. దాంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకున్న జీవిస్తున్నారు. అటవీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు వాపోతున్నారు.  

Updated Date - 2021-11-28T00:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising