ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థిలోకం కదలాలి

ABN, First Publish Date - 2021-12-18T08:13:25+05:30

విద్యార్థిలోకం కదలాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే రాజకీయ పార్టీలు వేదికపై ఉన్నాయి. ‘నేను ఉన్నాను...నేను విన్నాను...’అని చెప్పిన వ్యక్తి, విద్యార్థులే లేరు. మన భవిష్యత్‌ను తొక్కేస్తుంటే  విద్యార్థులు మాట్లాడకుండా ఉంటే ఎలా? సినిమా టికెట్లు బుక్‌ చేసుకునేంత ఓపిక.. రాష్ట్రం కోసం కనిపించడంలేదు. ఎన్నికలకు ముందే చెప్పా. జగన్‌ సీఎం అయితే అమరావతికి బొంద పెడతాడన్న నా మాటలే ఈనాడు నిజమయ్యాయి. వైసీపీ నుంచి యర్రమనేని శ్రీధర్‌ ఒక్కరే రైతుల కోసం నిలబడ్డారు.  అమరావతిని ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను పల్నాటి బిడ్డను. ప్రాణాలకు నేను భయపడను. 

- శివాజీ, సినీనటుడు 

Updated Date - 2021-12-18T08:13:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising