ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో రీ నామినేషన్లల ప్రక్రియ పూర్తి

ABN, First Publish Date - 2021-03-02T22:12:20+05:30

పటిష్ట భద్రత మధ్య తిరుపతిలో రీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: పటిష్ట భద్రత  మధ్య తిరుపతిలో రీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. 21వ డివిజన్‌లో టీడీపీ తరపున మునెమ్మ రీ నామినేషన్ వేశారు. టీడీపీ ఇచ్చిన బీ ఫామ్‌ను రిటర్నింగ్ అధికారికి మునెమ్మ అందజేశారు. 45వ డివిజన్‌లో టీడీపీ తరపున చంద్రమోహన్ రీ నామినేషన్ వేశారు. టీడీపీ ఇచ్చిన బీ ఫామ్‌ను రిటర్నింగ్ అధికారికి చంద్రమోహన్ అందజేశారు. 2వ డివిజన్‌లో దాసరి విమల టీడీపీ తరపున రీ నామినేషన్ వేశారు. టీడీపీ ఇచ్చిన బీ ఫామ్‌ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.


అయితే 10వ డివిజన్‌లో రీ నామినేషన్  వేయడానికి అవకాశం ఉన్నా బీజేపీ అభ్యర్థి శరవణ నామినేషన్ వేయలేదు. 41,8 డివిజన్‌కి చెందిన టీడీపీ అభ్యర్థులు కిడ్నాప్ గురయ్యారని, ప్రలోభాలకు గురయ్యారని ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2021-03-02T22:12:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising