ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుదుచ్చేరిలో వచ్చేది ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమే

ABN, First Publish Date - 2021-03-01T09:26:33+05:30

పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతుందని, కాబోయే ముఖ్యమంత్రి రంగసామేనని మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానాం నుంచి మాజీ సీఎం రంగసామి పోటీ: మల్లాడి


యానాం, ఫిబ్రవరి 28: పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతుందని, కాబోయే ముఖ్యమంత్రి రంగసామేనని మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అన్నారు. ఆదివారం సాయంత్రం యానాంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు, పలువురు ప్రముఖులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ పుదుచ్చేరి ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌.రంగసామిని యానాం నియోజకవర్గం నుంచి పోటి చేయించి, అఖండ మెజార్టీతో పుదుచ్చేరి శాసనసభకు పంపాలని అభిమానులకు పిలుపునిచ్చారు. గత పదేళ్లుగా యానాం అభివృద్ధికి నోచుకోలేదని, యువతకు ఉపాధి కల్పించలేకపోయనన్నారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టంచేశారు. యానాం అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పించే అభ్యర్థి పేరు ప్రకటించాలన్నారు. ఇక్కడి నుంచి పుదుచ్చేరికి కాబోయే ముఖ్యమంత్రిని పంపడం తథ్యమన్నారు.

Updated Date - 2021-03-01T09:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising