ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమించిన యువతిని నిర్బంధించిన ప్రియుడు

ABN, First Publish Date - 2021-07-07T03:39:28+05:30

జిల్లాలోని వీరవాసరం మండలంలోని వుడూరు గ్రామంలో ప్రేమించిన యువతిని రమేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: జిల్లాలోని వీరవాసరం మండలంలోని వుడూరు గ్రామంలో ప్రేమించిన యువతిని రమేష్ అనే యువకుడు నిర్బంధించాడు. బెంగళూరుకు చెందిన యువతిని ప్రేమించి లాక్‌డౌన్‌లో రమేష్ వుడూరు వచ్చాడు. స్వగ్రామంలో వేరే అమ్మాయిని రమేష్ పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసి బెంగళూరు నుంచి రమేష్‌ ఇంటికి యువతి వచ్చింది.  ఆ యువతిన ఇంట్లోనే నిర్బంధించి రమేష్, అతని తల్లిదండ్రులు, బెదిరించారు. యువతి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమేష్‌తో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-07T03:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising