ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు నిరుద్యోగుల చలో తాడేపల్లి

ABN, First Publish Date - 2021-07-18T12:10:36+05:30

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా న్యాయం కోసం రోడ్డెక్కుతున్న నిరుద్యోగులను పోలీసులతో బెదిరించి, నిర్బంధిస్తే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని సీపీఐ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా న్యాయం కోసం రోడ్డెక్కుతున్న నిరుద్యోగులను పోలీసులతో బెదిరించి, నిర్బంధిస్తే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. శనివారం  విజయవాడ దాసరిభవన్‌లో నిర్వహించిన విద్యార్థి, యుజన సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19న ‘చలో తాడేపల్లి-సీఎంకు విజ్ఞాపన పత్రం’   కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు.

Updated Date - 2021-07-18T12:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising