ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కులదృవీకరణ పత్రం ఇవ్వకపోవడం దుర్మార్గం’

ABN, First Publish Date - 2021-10-16T20:46:14+05:30

అధికార యంత్రాగాన్నిజగన్ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ నసీర్ అన్నారు. జబీన్‌కు బీసీ-ఇ కులదృవీకరణ పత్రం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అధికార యంత్రాగాన్నిజగన్ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ నసీర్ అన్నారు. జబీన్‌కు బీసీ-ఇ కులదృవీకరణ పత్రం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ముస్లింలకు రాజకీయ సమాధి కట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిడితో ముస్లిం మహిళలకు బీసీ-ఇ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపుతున్నారని పేర్కొన్నారు.  2012లో ఇచ్చిన జీవో నంబర్ 23 ద్వారా షేక్ ఇంటిపేరు కలిగిన వారిని బీసీ-ఇ సర్టిఫికేట్ ఇవ్వాలనే నిబందన వుందన్నారు. రాజకీయాల కోసం గొంతుకోసే కార్యాక్రమాన్ని కలెక్టర్ చేపట్టారని చెప్పారు. ముస్లింల జోలికి రావద్దని హెచ్చరించారు.


Updated Date - 2021-10-16T20:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising