ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం జిల్లాలో మెజార్టీ స్థానాలు టీడీపీ కైవసం

ABN, First Publish Date - 2021-11-14T22:31:06+05:30

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. ఒక సర్పంచ్, ఏడు వార్డు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. ఒక సర్పంచ్, ఏడు వార్డు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కందుకూరు (మ) నరిశెట్టివారిపాలెం ఎన్నికల్లో ముప్పాళ్ళ శ్రీనివాసరావు గెలిచారు. టంగుటూరు మండలం ఎం.నిడమానూరు 12వ వార్డు మెంబర్‌గా టీడీపీ నేత కాకుమాను సుబ్బారావు విజయం సాధించారు. కంభం మండలం కందులాపురం 6వ వార్డులో బండారు వరలక్ష్మి గెలిచారు. ఇంకొల్లు మండలం పూసపాడు పంచాయతీ 5వ వార్డు మెంబర్‌గా టీడీపీ నేత గోరంట్ల లక్ష్మీతులసి గెలుపొందారు. తర్లుపాడు మండలం మీర్జాపేట 2వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి విజయం సాధించారు. 


అలాగే ఎమ్మిగనూరు మండలం కె .తిమ్మాపురంలో వైసీపీకి షాక్‌ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీపై 38 ఓట్ల తేడాతో సీపీఐ నేత మహేశ్వరి విజయం సాధించారు. నంద్యాల మండలం భీమవరంలో వైసీపీకి ఓటర్లు షాకిచ్చారు. భీమవరం 4 వార్డు ఎన్నికల్లో  12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి జనార్థన్ విజయం సాధించారు. నంద్యాల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి సొంత వార్డులో వైసీపీ ఓటమిపాలయింది.

Updated Date - 2021-11-14T22:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising