ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే భవాని

ABN, First Publish Date - 2021-11-08T20:57:08+05:30

ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ డిమాండ్ చేసారు. నగరంలోని ఎస్సీ, ఎస్టీ పోస్టు మెట్రిక్ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వసతి గృహాల్లో పనిచేస్తున్న సిబ్బందికి 21 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించటం లేదన్నారు. హాస్టల్స్‌లో కనీస సదుపాయాలు లేవన్నారు. ఒక్కొక్క గదిలో పరిమితికి మించి విద్యార్థులు ఉంటున్నారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు కటిక నేలపైనే పడుకుంటున్నారని ఎమ్మెల్యే భవాని తెలిపారు. 

Updated Date - 2021-11-08T20:57:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising