ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఈసీతో టీడీపీ నేతల భేటీ

ABN, First Publish Date - 2021-02-06T09:54:27+05:30

పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరు సరిగా లేదని టీడీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరు సరిగా లేదని టీడీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు శుక్రవారం ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రభుత్వ యంత్రాంగం మద్దతుతో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. మేనిఫెస్టో రద్దుకు ఏ రూలు ప్రకారం ఆదేశాలిచ్చారని వివరణ కోరితే ఎస్‌ఈసీ సరైన సమాధానం ఇవ్వలేదని వర్ల రామయ్య చెప్పారు. 

Updated Date - 2021-02-06T09:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising