ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంశీ క్షమాపణలు నమ్మలేం: Anita

ABN, First Publish Date - 2021-12-02T17:30:11+05:30

చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యల విషయంలో వంశీ చెప్పిన క్షమాపణలను నమ్మలేమని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యల విషయంలో వంశీ చెప్పిన క్షమాపణలను నమ్మలేమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ‘‘వంశీ సారీ కాదు... మాకు చంద్రబాబు కన్నీళ్లు కనిపిస్తున్నాయి’’ అని తెలిపారు. వంశీ ఇటు సారీ అంటారు...కొడాలి మళ్ళీ మీదే తప్పు అంటారని మండిపడ్డారు. వల్లభనేని 5 శాతమే తప్పు చేసారని కొడాలి అనడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పినట్లు తాము భావించడం లేదని అనిత అన్నారు. 

Updated Date - 2021-12-02T17:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising