ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేలుకో భరత్ మేలుకో...అయ్యన్నపాత్రుడు

ABN, First Publish Date - 2021-12-04T00:17:10+05:30

వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భరత్‌కు ట్విటర్‌లో అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. మేలుకో భరత్ మేలుకో అని ఆయన సూచించారు. బాబూ మార్గాని భరత్.. మనిషివైతే ఎదిగావ్ కానీ బుర్ర మోకాలి దగ్గరే ఆగిపోయిందని ఆయన  ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 68ఏళ్ల అప్పును కేవలం రెండున్నరేళ్లలో అధిగమించి జగన్‌రెడ్డి ఏపీని ముంచేశారన్నారు. జగన్‌రెడ్డి తెస్తున్న అప్పులకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినా వడ్డీ కట్టడం కూడా కష్టమేనన్నారు. జగన్‌రెడ్డి హయాంలో ఏపీ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందన్నారు. సరుకు లేని మాటలు కాదు.. సబ్జెక్ట్ పెంచుకో.. వేక్ అప్ భరత్ అని అయ్యన్న పేర్కొన్నారు. 





Updated Date - 2021-12-04T00:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising