ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుచ్చయ్యచౌదరిని బుజ్జగించే పనిలో టీడీపీ హైకమాండ్‌

ABN, First Publish Date - 2021-08-20T17:50:01+05:30

సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరిని బుజ్జగించే పనిలో టీడీపీ హైకమాండ్‌ ఉంది. ఈ రోజు బుచ్చయ్యచౌదరి వద్దకు టీడీపీ హైకమాండ్‌ బృందం వెళ్లనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరిని బుజ్జగించే పనిలో టీడీపీ హైకమాండ్‌ ఉంది. ఈ రోజు బుచ్చయ్యచౌదరి వద్దకు టీడీపీ హైకమాండ్‌ బృందం వెళ్లనుంది. నిమ్మకాయల చినరాజప్ప, మాజీమంత్రి జవహర్‌, గద్దె రామ్మోహన్‌తో కూడిన త్రిసభ్య బృందం ఆయనను కలవనుంది. రాజమండ్రి అర్బన్‌లో బుచ్చయ్యచౌదరి చెబుతున్న పేర్లను పరిశీలనలోకి తీసుకోవడం.. ఆదిరెడ్డి అప్పారావు, బుచ్చయ్యచౌదరి మధ్య విభేదాలను తొలగించాలని టీడీపీ హైకమాండ్‌ ఆదేశించింది.

Updated Date - 2021-08-20T17:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising