TDP పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపటికి వాయిదా
ABN, First Publish Date - 2021-11-26T13:41:02+05:30
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపటి(శనివారం)కి వాయిదా పడింది.
అమరావతి: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపటి(శనివారం)కి వాయిదా పడింది. పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు సమావేశంకానున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగనుంది.
Updated Date - 2021-11-26T13:41:02+05:30 IST