ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌రెడ్డికి అంతర్జాతీయ అవార్డులు ఇవ్వొచ్చు: అమర్‌నాథ్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-11-16T01:06:58+05:30

ఎన్నికల్లో మనీ, పవర్‌ను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై జగన్‌రెడ్డికి అంతర్జాతీయ అవార్డులు ఇవ్వొచ్చని మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎన్నికల్లో మనీ, పవర్‌ను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై జగన్‌రెడ్డికి అంతర్జాతీయ అవార్డులు ఇవ్వొచ్చని మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలపై పోలీసులు, గూండాలతో దాడులు చేయించారని మండిపడ్డారు. అక్రమ మార్గాల్లో దొంగ ఓటర్లను తరలించారని ఆరోపించారు. తమ పాలనపై నమ్మకం లేకే వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కారని అన్నారు. వైసీపీ నేతల అక్రమాలపై కుప్పం ప్రజలు వీరోచితంగా పోరాడారని చెప్పారు. కుప్పంలో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. 


Updated Date - 2021-11-16T01:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising