ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ నిధుల మళ్లింపు దుర్మార్గం: టీడీపీ

ABN, First Publish Date - 2021-08-02T07:58:48+05:30

సంక్షేమ నిధుల మళ్లింపు దుర్మార్గం: టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీ కార్పొరేషన్ల నుంచి వేల కోట్లు దారి మళ్లించి, బీసీల అభివృద్ధిని జగన్‌రెడ్డి ప్రశ్నార్థకం చేశారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మండిపడ్డారు. 2019-20లో రూ.10,478 వేల కోట్లు, 2020-21లో రూ.23,458 కోట్లు, 2021-22లో రూ.25 వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్‌ నిర్వీర్యం, బీసీ సంక్షేమ నిధుల మళ్లింపు, స్వయం ఉపాధి రుణాలు రద్దు తదితర అంశాలపై ఆదివారం ఆయన సీఎంకు లేఖ రాశారు.  వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పింఛన్‌ సొమ్మును రూ.3 వేలకు పెంచుతామని నమ్మించి, మోసం చేయడానికి జగన్‌కు ఎలా మనసొప్పిందని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించిన జగన్‌రెడ్డి నిజమైన దళిత ద్రోహి అని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్‌ రాజు విమర్శించారు.

Updated Date - 2021-08-02T07:58:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising