ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలిగొండ ప్రాజెక్టును జగన్ పట్టించుకోవటం లేదు

ABN, First Publish Date - 2021-08-26T22:53:59+05:30

వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. కేంద్ర జలవనరుల శాఖ విడుదల చేసిన గెజిట్‌లో అనుమతులు లేని ప్రాజెక్టుగా వెలిగొండ ఉందని ముద్రించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామని ఆయన తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు గురించి సీఎం జగన్ పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్‌లో పెట్టేందుకు జగన్ కృషి చేయాలని ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి  కోరారు. 


Updated Date - 2021-08-26T22:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising