ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ హఠావో.. స్టీల్ ప్లాంట్ బచావో అంటూ ఆందోళనలు

ABN, First Publish Date - 2021-08-17T22:48:47+05:30

మోదీ హఠావో.. స్టీల్ ప్లాంట్ బచావో అంటూ ఆందోళనలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆడ్మిన్ ముట్టడికి ప్రయత్నించారు. స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ లోగోతో ప్రత్యేక గొడుగులతో వినూత్న నిరసనలకు దిగారు. అడ్మిన్ ఆఫీసులోకి ఉద్యోగులు వెళ్లకుండా రోడ్డుపై వాహనాలను నిలిపివేశారు. మోదీ హఠావో.. స్టీల్ ప్లాంట్ బచావో అంటూ నినాదాలు చేశారు. 



Updated Date - 2021-08-17T22:48:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising