ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గిన వెంకన్న హుండీ ఆదాయం

ABN, First Publish Date - 2021-04-11T09:01:37+05:30

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గుతోంది. 4 నెలల తర్వాత స్వామివారికి రూ.2 కోట్లు కంటే త క్కువగా కానుకలు అందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగు నెలల తర్వాత 2 కోట్ల కంటే తక్కువగా కానుకలు


తిరుమల, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గుతోంది. 4 నెలల తర్వాత స్వామివారికి రూ.2 కోట్లు కంటే త క్కువగా కానుకలు అందాయి. లాక్‌డౌన్‌ తర్వాత గతేడాది జూన్‌లో శ్రీవారి దర్శనాలను పరిమిత భక్తులతో ప్రారంభించిన విషయం తెలిసిందే. నెమ్మదిగా భక్తుల సంఖ్యను పెంచగా డిసెంబర్‌ నాటికి రోజుకు సగటున 50 వే ల మంది దర్శనం చేసుకున్నారు. గతంతో పోలిస్తే భక్తుల సంఖ్య తక్కు వైనా హుండీ ఆదాయం భారీగా లభిస్తూ వచ్చింది. గతేడాది డిసెంబరు 9న రూ.1.84 కోట్లు హుండీ ఆదాయం లభించింది. అప్పటి నుంచి ఈ నెల 8 వరకు రూ.2 కోట్లకు తగ్గకుండా రూ.5 కోట్ల వరకు  కానుకలు వచ్చాయి. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో 9న రూ.1.75 కోట్లు మాత్రమే హుండీ ఆదాయం లభించింది. 

Updated Date - 2021-04-11T09:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising