ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద

ABN, First Publish Date - 2021-07-22T13:10:53+05:30

ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 68,491 క్యూసెక్కులు వస్తుండటంతో..ఔట్ ఫ్లో 12,713 క్యూసెక్కులు కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 68,491 క్యూసెక్కులు వస్తుండటంతో..ఔట్ ఫ్లో 12,713 క్యూసెక్కులు కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 844.90 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 69.9025 టీఎంసీలు ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2021-07-22T13:10:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising