ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగమంటే వైసీపీకి లెక్కలేదు

ABN, First Publish Date - 2021-01-24T05:34:17+05:30

రాజ్యాంగాన్ని సైతం వైసీపీ ప్రభుత్వం లెక్కచేయడం లేదని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓటమి భయంతోనే ఎన్నికల నిర్వహణకు వెనకడుగు

 ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 23 : రాజ్యాంగాన్ని సైతం వైసీపీ ప్రభుత్వం లెక్కచేయడం లేదని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికల విషయమై వైసీపీ ప్రభుత్వానికి కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా.. సిగ్గు లేకుండా ఇంకా సుప్రీం కోర్టుకి వెళ్లింది. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణకు జగన్‌ ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. ఇందుకోసమే ఎన్నికలను వాయిదా వేయాలని  పట్టుబడుతుంది.  హైకోర్టు తీర్పు జగన్‌కు చెంపపెట్టు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఈ ఎన్నికలు టీడీపీకి ఒక మంచి అవకాశం.  గ్రామస్థాయిలో టీడీపీ సత్తా ఏంటో చూపిస్తాం.  ఎన్నికల కమిషన్‌కు కులాన్ని ఆపాదించడం దారుణం.’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-24T05:34:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising