ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు మండలాల వారధి..సొగసు చూడు మరీ!

ABN, First Publish Date - 2021-07-21T05:13:39+05:30

మెళియాపుట్టి, పలాస మండలాలను కలుపుతూ ఉన్న గ్రామీణ రహదారి ఇది. ముక్తాపురం రోడ్డు నుంచి సంతలక్ష్మీపురం మీదుగా గోదావరిపురం వరకూ సుమా రు ఏడు కిలోమీటర్లు ఉంటుంది. టీడీపీ ప్రభుత్వ హ యాంలో పక్కా రహదారిగా మార్చేందుకు నిర్ణయిం చారు.

అడుగుకో గొయ్యి దర్శనమిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



అధ్వానంగా సంతలక్ష్మీపురం రోడ్డు

మెళియాపుట్టి: మెళియాపుట్టి, పలాస మండలాలను కలుపుతూ ఉన్న గ్రామీణ రహదారి ఇది. ముక్తాపురం రోడ్డు నుంచి సంతలక్ష్మీపురం మీదుగా గోదావరిపురం వరకూ సుమా రు ఏడు కిలోమీటర్లు ఉంటుంది. టీడీపీ ప్రభుత్వ హ యాంలో పక్కా రహదారిగా మార్చేందుకు నిర్ణయిం చారు. నిధులు సైతం విడుదల చేశారు. ఇంతలో ఎన్ని కలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. వైసీపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత రెండేళ్లుగా రోడ్డు నిర్వహణ పనులు చేపట్టలేదు. దీంతో రహదారి పొడవునా అడుగుకో గొయ్యి దర్శనమిస్తోంది. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో నీరు చేరింది. ప్రయాణికులు, వాహన చోదకులు అసౌకర్యానికి గురవు తున్నారు. ఈ రహదారిపై పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతున్నారు. 




Updated Date - 2021-07-21T05:13:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising