ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండగ పూట ఇబ్బందులుపడ్డాం

ABN, First Publish Date - 2021-01-14T05:16:23+05:30

సారవకోట మండల కేంద్రమైనప్పటికీ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న అలుదు గ్రామంలో రోడ్డు విస్తరణ వల్ల ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

షాపులు పోవటంతో రోడ్డు పక్కనే వ్యాపారాలు చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు విస్తరణతో నరకయాతన 

నష్టపోయామంటున్న వ్యాపారులు

అలుదు(సారవకోట), జనవరి 13: సారవకోట మండల కేంద్రమైనప్పటికీ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న అలుదు గ్రామంలో రోడ్డు విస్తరణ వల్ల ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా దుకాణాలను తొలగించారు. సంక్రాంతి వరకు గడువు కావాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ను కలిసి వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. షాపులను తొలగించడం వల్ల రోడ్లపై టెం ట్లు వేసుకుని వ్యాపారం చేసినా ప్రయోజనం చేకూరలేదని, దుకాణాలు లేకపోవడంతో సమీపంలోని పట్టణాలకు ప్రజలు వెళ్లిపోవడంతో తామంతా నష్టానికి గురయ్యామని ఆవేదన చెందుతున్నారు. తమకు జరిగిన నష్టాన్ని ఎవరు తీరుస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-01-14T05:16:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising