ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందీ పండిట్లకు వేతనాలు చెల్లించాలి

ABN, First Publish Date - 2021-05-18T04:51:46+05:30

హిందీ పండిట్లకు వేతనాలు చెల్లించాలని ఎస్‌ఎల్‌టీఏ జిల్లాశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు కోరారు. సోమవారం కలెక్టర్‌ నివాస్‌కు వినతిపత్రం అందించారు. 2019 జూలైలో నియమితులైన 39 మంది హిందీ పండిట్లకు ఇంతవరకూ వేతనాలు చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మార్చిలో జిల్లాను సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ను కోరినా ఫలితం లేకపోయిందన్నారు. జీతం తీసుకోకుండానే బత్తిన రమణయ్య అనే హిందీ పండిట్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




గుజరాతీపేట: హిందీ పండిట్లకు వేతనాలు చెల్లించాలని ఎస్‌ఎల్‌టీఏ జిల్లాశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు కోరారు. సోమవారం కలెక్టర్‌ నివాస్‌కు వినతిపత్రం అందించారు. 2019 జూలైలో నియమితులైన 39 మంది హిందీ పండిట్లకు ఇంతవరకూ వేతనాలు చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మార్చిలో జిల్లాను సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ను కోరినా ఫలితం లేకపోయిందన్నారు. జీతం తీసుకోకుండానే బత్తిన రమణయ్య అనే హిందీ పండిట్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. 



Updated Date - 2021-05-18T04:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising