ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి వ్యాఖ్యలపై వీఆర్వోల నిరసన

ABN, First Publish Date - 2021-12-02T05:11:13+05:30

వీఆర్వోలను కించపరిచేలా మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం నరసన్నపేట, జలుమూరు, పాలకొండలలో వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.

ధర్నా చేస్తున్న వీఆర్వో సంఘ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసన్నపేట/జలుమూరు/పాలకొండ: వీఆర్వోలను కించపరిచేలా మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం నరసన్నపేట, జలుమూరు, పాలకొండలలో వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. సచివాలయానికి వీఆర్వోలు వస్తే తరిమేయాలని ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కోరడం దారుణమన్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం సేవలందించే వీఆర్వోలపై మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని వీఆర్వోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెళ్ల అప్పల నాయుడు, జిల్లా అధ్యక్షుడు వేణు గోపాలరావు అన్నారు. కార్యక్రమంలో మూడు మండలాల వీఆర్వోలు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-12-02T05:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising