ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్వచ్ఛ సంకల్పం’తో గ్రామాలు పరిశుభ్రం

ABN, First Publish Date - 2021-05-07T05:33:27+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకగా చేపట్టిన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలిపారు.

పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న సీఈవో లక్ష్మీపతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రణస్థలం: ముఖ్యమంత్రి  జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకగా చేపట్టిన  స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలిపారు. స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా గురువారం  జేఆర్‌పురంలో చేపట్టిన  పారిశుధ్యం పనులను ఆయన పరిశీలించారు. ఈ నెల 31 వరకూ ఈ పనులు జరుగుతాయన్నారు. కాలువల్లో పూడిక తీయడం, వీధుల్లో చెత్త లేకుండా చూడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యిందని, ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయనతో పాటు ప్రత్యేకాధికారి పంచాది రాధ, ఎంపీడీవో బి.శైలజ తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2021-05-07T05:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising