ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమాలకు వేగుచుక్క జయక్క

ABN, First Publish Date - 2021-02-25T04:50:46+05:30

ఉద్యమాలకు వేగుచుక్క, శ్రీకాకుళం జిల్లా సాయుధపోరాట యోధురాలు పోతనపల్లి జయక్క అని పీవోడబ్ల్యూ (ప్రగతిశీల మహిళా సంఘం) రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్‌.విష్ణు అన్నారు. కొండలోగాంలో బుధవారం సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకులు వంకల మాధవరావు అధ్యక్షతన జయక్క ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

మాట్లాడుతున్న పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు విష్ణు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హరిపురం, ఫిబ్రవరి 24: ఉద్యమాలకు వేగుచుక్క, శ్రీకాకుళం జిల్లా సాయుధపోరాట యోధురాలు పోతనపల్లి జయక్క అని పీవోడబ్ల్యూ (ప్రగతిశీల మహిళా సంఘం) రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్‌.విష్ణు అన్నారు. కొండలోగాంలో బుధవారం సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకులు వంకల మాధవరావు అధ్యక్షతన జయక్క ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జయక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో హెచ్‌టీయూ రాష్ట్ర నాయకులు మోహన్‌, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ జగన్నాథం, ఆదివాసీ సంఘ నాయకులు సవర బంగ్లా కుమార్‌, ఎస్‌.రామారావు తదితరులు పాల్గొన్నారు. 

 


 

Updated Date - 2021-02-25T04:50:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising