ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునిసిపల్‌ కౌన్సిల్‌లో వాడీవేడి చర్చ

ABN, First Publish Date - 2021-07-29T05:30:00+05:30

మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన కౌన్సిల్‌ సమావేశం వాడివేడిగా జరిగింది.

మాట్లాడుతున్న రాజలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఇచ్ఛాపురం: మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన కౌన్సిల్‌ సమావేశం వాడివేడిగా జరిగింది. మునిసిపల్‌ షాపులు బహిరంగ వేలం నుంచి ఓబీఎస్‌ కింద, పైన షాపులను మినహాయించి మిగతా షాపులకు వేలం వేయాలని కౌన్సిలర్‌ పల్లంటి మధుమూర్తి ప్రతిపాదనకు  కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది.ఫఆర్బీకేలు ఏర్పా టుచేయాలని, డ్వాక్రా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహణకు సామాజిక భవనాలు నిర్మించాలని, బెల్లుపడలో నిర్మిస్తున్న యూహెచ్‌సీ రత్తకన్న మార్చడానికి చర్యలు తీసుకోవాలని  వైస్‌ చైర్‌పర్సన్‌ ఉలాల భారతి దివ్య కోరారు. ఫ ఏఎస్‌పేటకు మంజూరైన యూహెచ్‌సీ పురుషోత్తపురం మార్చడంపై  కౌన్సిలర్‌ పత్రి తవిటయ్యయాదవ్‌  నిలదీశారు.ఫ ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని, గాంఽధీపార్క్‌లో జిమ్‌ పరికరాలు తక్షణమే ఏర్పాటు చేయాలని,  వైఎస్‌ఆర్‌ కల్యాణ మండపం వినియోగంలోకి తీసుకురావాలని  కౌన్సిలర్‌ లీలారాణి కోరారు.  కార్యక్రమంలో ఇన్‌చార్జి కమిషనర్‌ ఫణికుమార్‌  పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-07-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising