ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు డేకురుకొండ ఉత్సవం

ABN, First Publish Date - 2021-01-14T05:17:28+05:30

పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘం పరిధిలో హడ్కోకాలనీకి సమీపంలో ఉన్న డేకురు కొండ వద్ద సంక్రాంతి పురస్కరించుకొని గురువారం ఉత్సవాలు నిర్వహించనున్నారు.

డేకురు (జారుడు)కొండపై నుంచి జారుతున్న పిల్లలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస: పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘం పరిధిలో హడ్కోకాలనీకి సమీపంలో ఉన్న డేకురు కొండ వద్ద  సంక్రాంతి పురస్కరించుకొని గురువారం ఉత్సవాలు నిర్వహించనున్నారు. కొండపై ఉన్న ఆలయాల దర్శనం తర్వాత కొత్త జంటలు కిందకు జారుతారు. అలాగే సంతానం లేని దంపతులు జారి తే సంతానం కలుగుతుందని స్థానికులు చెబుతు న్నారు.  భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాశీబుగ్గ సీఐ శంక రరావు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-01-14T05:17:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising