ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జవాబుదారీగా ఉండాలి

ABN, First Publish Date - 2021-03-07T05:30:00+05:30

ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులకు చెల్లించే ప్రతి పైసాకు ఇంజినీర్లు జవాబుదారీగా ఉండాలని పంచాయతీరాజ్‌ డిప్లమో ఇంజినీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.హనుమంతరావు సూచించారు. ఆదివారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధ్యక్షుడు కేసీహెచ్‌ మహంతి అధ్యక్షతన అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిప్లమో ఇంజినీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు

గుజరాతీపేట : ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులకు చెల్లించే ప్రతి పైసాకు ఇంజినీర్లు జవాబుదారీగా ఉండాలని పంచాయతీరాజ్‌ డిప్లమో ఇంజినీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.హనుమంతరావు సూచించారు. ఆదివారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధ్యక్షుడు కేసీహెచ్‌ మహంతి అధ్యక్షతన  అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లా డుతూ, ఉపాధి పనులుపై ప్రభుత్వం కమిటీలు వేసి తద్వారా ముందుకు వెళ్లాలే తప్పా ఇంజినీర్లపై ఒత్తిడి తేవడం సరికాద న్నారు.  ఇదే పరిస్థితి కొనసాగితే ఇంజినీరింగ్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) కార్యాలయం ఎదుట ఆందళన చేపట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. సమావేశంలో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రవీంద్ర,  ప్రధాన కార్యదర్శి ఎస్‌వీఏ పోలినాయుడు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-03-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising