ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడికారేంలో దాహంకేకలు

ABN, First Publish Date - 2021-10-15T05:00:12+05:30

మండలంలోని దుగ్గి పంచాయతీ పరిధిలో గల గడికారేంలో గిరిజ నులు తాగునీటికి అల్లాడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతంపేట:మండలంలోని దుగ్గి పంచాయతీ పరిధిలో గల గడికారేంలో గిరిజ నులు తాగునీటికి అల్లాడుతున్నారు.గ్రామంలో 70 గిరిజన కుటుంబాలు  నివసిస్తు న్నాయి. రక్షిత మంచినీటి ట్యాంక్‌ను ఏర్పాటుచేసినా,  పైపులు పాడవడంతో నీరు ట్యాంకులోకి వెళ్లడంలేదని గ్రామస్థులు సీతారాం, కొండగొర్రి రమేష్‌ తదితరులు తెలిపారు. రహదారి అధ్వానంగా ఉండడంతో బోరు ఏర్పాటుకు లారీ కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక కలుషితమైన బావినీటిని తాగాల్సివస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో అనారోగ్యం పాలవుతున్నామని చెబుతున్నారు. 

 


Updated Date - 2021-10-15T05:00:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising