ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-06-12T05:09:15+05:30

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అధి కారులను ఆదేశించారు. శుక్రవారం రామయ్యపుట్టుగలోని తన స్వగృహంలో నాలుగు మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవిటి: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అధి కారులను ఆదేశించారు. శుక్రవారం రామయ్యపుట్టుగలోని తన స్వగృహంలో నాలుగు మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  వివిధ అంశాలపై చర్చించారు. సోంపేట మండలానికి రెండేళ్ల కిందట ఎంపీ నిధులతో చేపట్టిన పనులు నేటికీ పూర్తి కాకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభు త్వ హయాంలో మంజూరైన పనులకు సంబంధించిన బిల్లులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులను నిలదీశారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తే వాటికి అధికారులు మోకాళ్లు అడ్డుపడుతుండడం సరికాదన్నారు. ఇప్పటికైనా వెంటనే పనులు పూర్తి చేసి బిల్లులు మంజూరు చేయాలని సూచించారు.  కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాలకు చెందిన ఈఏలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-12T05:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising