ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవస్థలే శాశ్వతం

ABN, First Publish Date - 2021-10-15T05:20:39+05:30

ధర్మం, న్యాయాన్ని కాపాడే వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయని కోటబొమ్మాళి జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు తెలిపారు.

మొక్కలు నాటుతున్న జూనియర్‌ సివిల్‌జడ్జి ప్రకాష్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి, అక్టోబరు 14: ధర్మం, న్యాయాన్ని కాపాడే వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయని కోటబొమ్మాళి జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు తెలిపారు. గురువారం నౌపడా ఆర్‌ఎస్‌ దరి పేడాడ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జనజాగృతి ఫౌండేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం నింపేందుకు  జనజాగృతి ఫౌండేషన్‌ మరింత అభివృద్ధి చెందాలని  ఆకాంక్షించారు. ఫౌండేషన్‌ చైర్మన్‌ పేడాడ పరమేశ్వరరావు మాట్లా డుతూ సేవా కార్యక్రమాలతో పాటు, సమాజహితం కోరే అన్ని ప్రక్రి యల్లో భాగస్వామ్యమవుతామని తెలిపారు. అనంతరం జనజాగృతి నిబంధనల ప్రతిని ఆవిష్కరించి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ సభ్యులు చంద్రశేఖర్‌ ఆజాద్‌, డి.వెంక ట్రావు, న్యాయవాది ఆనందరావు, మత్స్యకార నాయకుడు రాజారావు, సీనియర్‌ పాత్రికేయులు వెంకటరెడ్డి,  భగత్‌సింగ్‌, గణపతిరావు, సతీష్‌,  భారతీదేవి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-10-15T05:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising