ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక లారీ బోల్తా..తప్పిన పెనుప్రమాదం

ABN, First Publish Date - 2021-05-09T05:27:50+05:30

పాలకొండ-విశాఖ ప్రధాన మార్గంలో సంకిలి కంఠ చెరువు వద్ద శనివారం ఇసుక లారీ బోల్తాపడింది.

సంకిలి వద్ద బోల్తాపడిన లారీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేగిడి, మే 8: పాలకొండ-విశాఖ ప్రధాన మార్గంలో సంకిలి కంఠ చెరువు వద్ద శనివారం ఇసుక లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. బత్తిలి నుంచి ఇసుక లోడుతో విశాఖవైపు వెళ్తున్న లారీ సంకిలి వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. నిత్యం పాదచారులు, వాహన చోదకులతో రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రస్తుతం కర్ఫ్యూ కారణంగా ఆ సమయంలో ప్రజలెవరూ తిరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  లారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. అటుగా వెళ్తున్న పాలకొండ డీఎస్పీ శ్రావణి, ఎస్‌ఐ షేక్‌ అహమ్మద్‌ ఆలీలు పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. 

  


Updated Date - 2021-05-09T05:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising